
హెచ్‌సీయూలో ఆగని ఆందోళనలు.. విద్యార్థులపై లాఠీ ఛార్జ్
భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University)లో ఆందోళనలు (Protest) కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థులు.. మరోవైపు ఆయా పార్టీలు హెచ్‌సీయూలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రూపులుగా ఏర్పడిన విద్యార్థులు విడతల వారిగా హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద