
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)కి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) లేఖ రాశారు. శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా ఏప్రిల్ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి