
ప్రాణం తీసిన ఈత సరదా
భారత్ సమాచార్,నెట్, రంగారెడ్డి: ఈత సరదా ప్రాణం తీసింది. ఎంతో ఆనందంగా ముగ్గురు స్నేహితులు వెళ్లగా, ఒకరు గల్లంతు కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లి మూసీ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల