August 1, 2025 5:33 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Srisailam: శ్రీశైలం సమీపంలోని ఆ గ్రామాల పేర్లు మార్పు

భారత్ సమాచార్.నెట్, నాగర్‌కర్నూల్: ప్రముఖ పుణ్య క్షేత్రం, జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే మార్గంలో అనేక పర్యాటక ప్రదేశలతో సహా ప్రత్యేకమైన గ్రామాలు ఉన్నాయి. అయితే శ్రీశైలం సమీపంలోని ప్రత్యేక

ED: టెక్ దిగ్గజ కంపెనీలకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా.. తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు ఈడీ తాజాగా నోటీసులు పంపింది. ఈ నెల 21న ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌

Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో రెండు రోజులు రాష్ట్రంలో వానలే 

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రానున్న రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే

ప్రజలతో మమేకమై.. పార్టీ కోసం శ్రమించండి 

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పాలమూరు జిల్లా నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఆధ్వర్యంలో రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన

BRS-Revanth Govt: రేవంత్ సర్కార్‌పై ప్రశంసలు.. బీఆర్ఎస్‌పై విమర్శలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం గత కొన్ని రోజులుగా హాట్ టాఫిక్‌గా మారింది. సొంత పార్టీపై అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆమె సొంత పార్టీని ఇరాకటంలో పడేస్తున్నారు.

Telugu States: అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్..  ఆ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అగ్రస్థానంలో నిలచింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఎనిమిదోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది ఇండోర్. గుజరాత్‌లోని సూరత్ సిటీ రెండో

Rangam Bhavishyavani: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే..?

భారత్ సమాచార్.నెట్, సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల ఉత్సవం ఆషాఢ మాసంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక

MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?

భారత్ సమాాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్‌) అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తెల్లవారుజామునే మహా మంగళ హారతి ఇచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి 

Ujjaini Mahakali Bonalu: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు

భారత్ సమాచార్.నెట్, సికింద్రాబాద్: తెలంగాణలో బోనాల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. జూన్ 26న ప్రారంభమైన ఈ బోనాల జాతార ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా.. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు రేపు ప్రారంభం కానున్నాయి.