
సీఎం పర్యటనను విజయవంతం చేయండి
భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పీ.రాంబాబుతో కలిసి