
Pashamylaram: పాశమైలారం ప్రమాద ఘటనపై.. నిపుణుల కమిటీ ఏర్పాటు
భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా