
Gachibowli: గచ్చిబౌలిలో స్థలాల వేలం.. రికార్డు రేటు పలికిన గజం ధర
భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుజుకుంటోంది. ఇటీవల కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం వేయగా.. రికార్డు స్థాయిలో గజం రూ.298 లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ