
కణం కణం నిరంతరం.. అణువణువునా తెలంగాణం
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ