July 30, 2025 3:17 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

గ్రామాల్లో ఇంటర్నెట్ విప్లవం

భారత్ సమాచార్.నెట్, పెద్దపల్లి: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతోపాటు పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు