Homemain slidesటీ20 ప్రపంచ కప్@ 2024

టీ20 ప్రపంచ కప్@ 2024

భారత్ సమాచార్, క్రీడలు ;

ప్రతి రెండేళ్లకు ఒక సారి వచ్చే టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ 9వ ఎడిషన్ గా 2024లో మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించటానికి సిద్ధమవుతోంది. అమెరికా-వెస్టీండీస్ వేదికగా జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 29వ తేదీ జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఈ ఏడాది జరుగబోయే మెగా టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఎప్పటిలాగే ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో పొల్గొనటానికి ప్రకటించిన అన్నిజట్ల వివరాలు ఒకసారి చూద్దాం.

టీం ఇండియా
భారత్: రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా (విసి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికె), సంజూ శాంసన్ (వికె), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్.
రిజర్వ్‌ ఆటగాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్

టీం ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (c), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మద్, నూర్ అహ్-ఖుల్- , ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
రిజర్వ్‌ ఆటగాళ్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ

టీం ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

కెనడా: సాద్ బిన్ జాఫర్ (సి), ఆరోన్ జాన్సన్, దిలోన్ హేలిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థాకర్, జెరెమీ గోర్డాన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తాత్‌గూర్, నవనీత్ ధలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రయ్యన్‌, రయ్యన్‌ఖాన్‌స్యాన్, .

రిజర్వ్‌ ఆటగాళ్లు: తాజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతీందర్ మాథారు, పర్వీన్ కుమార్.

టీం ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

టీం నేపాల్
నేపాల్: రోహిత్ పౌడెల్ (సి), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ

కివీస్ టీం
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (సి), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టి సౌత్‌నర్, ఇషీ సోధి . ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్

టీం ఒమన్
ఒమన్: అకిబ్ ఇలియాస్ (c), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (wk), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషి (wk), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్ , ఖలీద్ కైల్.
రిజర్వ్‌ ఆటగాళ్లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా

సౌత్ ఆఫ్రికా టీం
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, ట్రీస్టాన్ రికెల్టన్, ట్రిస్టన్ రికెల్టన్, స్టబ్స్

అమెరికా టీం
యునైటెడ్ స్టేట్స్: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్ , స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్.
రిజర్వ్ ప్లేయర్స్: గజానంద్ సింగ్, జువానో డ్రైస్‌డేల్, యాసిర్ మహ్మద్.

వెస్టిండీస్ టీం
వెస్టిండీస్: రోవ్‌మన్ పావెల్ (సి), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్‌ఫోర్డ్,

ఇంకా ఉగాండా, శ్రీలంక, స్కాట్లాండ్, పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, నెదర్లాండ్స్, నమీబియా, ఐర్లాండ్, బంగ్లాదేశ్ దేశాలు తమ జట్ల వివరాలను ప్రకటించాల్సి ఉంది.

మరికొన్ని క్రీడా సంగతులు…

మరో ప్రపంచ సమరానికి భారత క్రికెట్ సైన్యం

RELATED ARTICLES

Most Popular

Recent Comments