July 28, 2025 8:21 am

Email : bharathsamachar123@gmail.com

BS

హృదయం ఎక్కడున్నదీ…సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; గజిని
దర్శకత్వం ; ఏ ఆర్ మురుగదాస్
సంగీతం ; హరిష్ జయరాజ్
సాహిత్యం ; వెన్నెలకంటి
గానం ; హరిష్ రాఘవేంద్ర, జయశ్రీ

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కుందనం మెరుపు కన్నా..బంధనం వయసుకున్నా..చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా..కోరికే తెలుపుకున్నా..చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా..
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.. నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా..

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

మనసులో నిన్ను కన్నా..మనసుతో పోల్చుకున్నా..తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా..చలికి నే వణుకుతున్నా..నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా..ఎండ చల్లనా..తాపం లోనా మంచు చల్లనా..
కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా.. కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

https://youtu.be/65Ln6CmRIEw?si=pQ1SxK_U6sTtpeBU

మరికొన్ని సినీ సంగతులు...

ముస్తఫా ముస్తఫా… సాంగ్ లిరిక్స్

Share This Post
error: Content is protected !!