Homemain slidesఫిలాసఫీ అంటే ఏంటో తెలుసుకోండీ...

ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసుకోండీ…

భారత్ సమాచార్, ఫిలాసఫీ కోట్స్ ; ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ నుంచి జీనియస్ రామ్ గోపాల్ వర్మ వరకూ చాలా మంది చాలా రకాలుగా ఫిలాసఫీ గురించి చెప్పారు. మరి అసలు ఫిలాసఫీ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోటానికి ప్రయత్నిద్దాం…

ఇప్పటి వరకూ చాలా మంది చాలా రకాలుగా ఫిలాసఫీకి నిర్వచనం చెప్పారు. వాటిలో బాగా వాడుకలో ఉన్నవి కొన్ని చూద్దాం. జీవితానుభవమే ఫిలాసఫీ అని చాలామంది మేధావులు సెలవిచ్చారు.
ఫిలాసఫీని జ్ఞానశాస్త్రము అని కూడా కొందరు అన్నారు. జీవితాన్ని అంచనాలు చేసే విద్యాశాస్త్రము అని చెప్పారు.

మానవ బాహ్య లోకం, సమాజం, ధర్మం, నీతి, భావనలు, తత్వాలు, సత్యాల విషయాలను అధ్యాయనించి, పరిశీలించి, విచారించి, అందుకు గల కారణాలను శోధించి, వాడుకలో ఉన్న అనుభవాలు, వివేచనలను విశ్లేషించే కల కలిగిన విద్యా విధ్యాన్విత మార్గమే ఫిలాసఫీ అని ప్రముఖులు తెలిపారు. ఫిలాసఫీలో మనస్తత్వాలు, మనోవైజ్ఞానికత, ధర్మవిచారణ, నీతి విచారణ, తత్వ విచారణ మరియు వాటిని శోధించడం ఉంటుంది.

ఫిలాసఫీ అంటే మనస్తత్వం, నైతికత, సమాజం, ధర్మం, విజ్ఞానం మరియు అన్యాన్య విషయాల విశ్లేషణ అని కూడా అంటారు. ఈ విద్య మనిషి జ్ఞానం పై ఆధారపడి ఉంటుంది. నేటి సమాజానికి ఫిలాసఫీ ఎందుకు ముఖ్యం అంటే అది అన్ని విధాలుగా అన్వేషణ చేస్తూ ఆధునిక సమాజంలోని మనస్తత్వం, నైతికత, ధర్మం, సాంస్కృతిక మూలాలను చరిత్రలో లిఖించేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments