భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రానున్న MLC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని MLA డా. భూక్యా మురళి నాయక్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా పార్టీ శ్రేణులు చొరవ తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పట్టభద్రుల ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను MLA డా. భూక్యా మురళి…