భారత్ సమాచార్, సినిమా: రాశి ఖన్నా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ఢిల్లీ బ్యూటీ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, వరుస సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా యాక్షన్, కామెడీ, ఎమోషనల్, థ్రిల్లర్ జానర్లలోనూ తన టాలెంట్ చూపించారు. తెలుగు నుంచి తమిళం, హిందీ, మలయాళం సినిమాల వరకు తన పరిధిని విస్తరించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కష్టాన్నే నమ్ముకుని ఎదిగిన రాశి ఖన్నా ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి.…