భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మెదక్ జిల్లాకు చెందిన చేగుంట, నార్సింగి మండలాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి రెండు మండలాల్లోని అభివృద్ధి అవసరాలను వివరించారు.
చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిసిన MLA.. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి…






