భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునివ్వని, ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేని కార్యక్రమాల విషయంలో ఫోరం నాయకులు, కార్యకర్తలను పోలీస్‌స్టేషన్లకు పిలిచి ఇబ్బందులకు గురిచేయవద్దని ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి పోలీసు అధికారులను కోరారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పోలీసు అధికారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.

తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల సమీకరణ

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత తొమ్మిదేళ్లుగా ఉద్యమకారులను చైతన్యపరుస్తూ, వారిని సమీకరిస్తూ ఉద్యమ స్ఫూర్తితో…