భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై మంత్రి టీజీ భరత్‌తో జేఏసి నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కర్నూలులోని మౌర్య ఇన్ హోటల్‌లో ఉన్న మంత్రి టీజీ భరత్ రాజకీయ కార్యాలయంలో జేఏసీ నాయకులు ఆయనను కలిసి ఆదోని జిల్లా ఏర్పాటుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా “ఆదోని జిల్లా ఏర్పాటు సాధ్యం కాదు, ఏదైనా అభివృద్ధి పనులు అడగండి” అని మంత్రి చెప్పడంతో జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. “మాకు అభివృద్ధి కాదు, ఆదోని…
మంత్రి టీజీ భరత్, ఆదోని జిల్లా ఉద్యమకారుల మధ్య వాగ్వాదం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

