భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: వచ్చే IPL 2026 సీజన్ కోసం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఈసారి మినీ వేలం మరింత హోరాహోరీగా ఉండనుంది, ఎందుకంటే పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు.
ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్, లియామ్ లివింగ్ స్టోన్ వంటి హార్డ్ హిట్టర్లు ఫ్రాంచైజీల టార్గెట్‌గా నిలవనున్నారు. వీరి ఆల్‌రౌండ్ ప్రదర్శన, మ్యాచ్ మార్చే సామర్థ్యం కారణంగా పెద్ద మొత్తంలో బిడ్డింగ్ జరగనుంది. అదే విధంగా శ్రీలంక…




