భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఉప్పల్ మైదానం మళ్లీ ఒకసారిగా అభి’షేక్’ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్ తుఫాను చూపించాడు. పంజాబ్ తరఫున బరోడాతో జరిగిన దేశవాళీ టీ20 మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ 18 బంతుల్లోనే అర్ధశతకం బాదుతూ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫీట్‌తో టీ20ల్లో 19 బంతుల్లోపు ఏడు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

 

అభిషేక్ (Abhishek Sharma) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై చెలరేగి ఫోర్లు, సిక్స్‌ల వర్షం కురిపించాడు. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో కేవలం…