భారత్ సమాచార్.నెట్, శబరిమల: కోలీవుడ్ స్టార్స్ కార్తి (Karthi), జయం రవి (Jayam Ravi) శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి (Ayyapa swamy)ని దర్శించుకున్నారు. ఇటీవలే తొలిసారిగా అయ్యప్ప మాల (Ayyapa Mala) వేసుకున్న కార్తి.. నటుడు జయం రవితో కలిసి శబరిమల క్షేత్రానికి వెళ్లారు. ఇరుముడి (Irumudi)తో శబరిమలకు వెళ్లిన కార్తీ, జయం రవిలు అయ్యప్పను దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

దర్శననంతరం నటుడు కార్తి మాట్లాడుతూ.. ఇరుముడి కట్టుతో…