భారత్ సమాచార్,హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (జేఎన్‌ఏఎఫ్‌ఏ) యూనివర్శిటీ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల వివరాలు, అందులోని సీట్లు వివరాలను వెల్లడించింది.
బీఎఫ్‌ఏ(అప్లైడ్ ఆర్ట్…





