భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: భారత రైల్వేలో 2 శాతం ఉద్యోగాల కోత నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో బుధవారం ‘పోస్ట్‌కార్డు ఉద్యమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. రైల్వేలో ఇప్పటికే సుమారు 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా పోస్టులను తగ్గించడం యువత భవిష్యత్తుపై దాడి చేయడమేనని మండిపడ్డారు. రైల్వే బోర్డు తీసుకున్న 29,608 పోస్టుల కోత నిర్ణయాన్ని వెంటనే…
రైల్వే ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
