భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.350 కోట్ల దాక కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరేందుకు పాన్ ఇండియా లెవల్లో చాలా వేగంగా దూసుకెళ్తోంది. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తోనే ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ అడల్ట్ మూవీలో హింస, అసభ్యకర డైలాగులు, న్యూడ్ సీన్ తో యువతను పిచ్చెక్కిస్తోంది. అర్జున్…
’యానిమల్’ న్యూడ్ బ్యూటీ ఈమే


