భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా మారింది. వయస్సు, వాతావరణం, ఆహారం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం—ఏ కారణమో కానీ, తల వెంట్రుకలు పలచబడిపోతున్నాయి. కానీ చిన్న చిన్న మార్పులతో, సహజ పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ ఆయిల్..

ఇంట్లోనే ఎవరి సహాయం లేకుండా తయారు చేయగల సులభమైన జుట్టు నూనె ఇది.

కావలసిన పదార్థాలు:

– కొబ్బరినూనె – 250 మి.లీ
– జొజొబా ఆయిల్ – 100 మి.లీ
–…