భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026లో రెసిడెన్షియల్ విద్యలో శ్రేష్ఠత్వాన్ని సమగ్ర విద్యార్థి అభివృద్ధిని గుర్తిస్తూ, తూప్రాన్ పట్టణంలోని ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ప్రతిష్టాత్మకమైన “తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ క్యాంపస్” అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ అవార్డును పాఠశాల తరపున అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, దక్షిణామూర్తి ప్రిన్సిపాల్, శ్రీలక్ష్మి అందుకున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని…
ది జైన్ ఇంటర్నేషనల్ పాఠశాలకు ఉత్తమ రెసిడెన్షియల్ క్యాంపస్ అవార్డ్





