భారత్ సమాచార్, నిజామాబాద్: బోధన్ పట్టణంలో స్టేట్ టీచర్స్ యూనియన్ (రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం) బోధన్ శాఖ ఎన్నికలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు జిల్లా అధ్యక్షుడు ఎస్. ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి సి. శ్రీకాంత్ నేతృత్వంలో పారదర్శకంగా సాగాయి. అధ్యక్షుడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జూనియర్ కాలేజ్), బోధన్‌లో పనిచేస్తున్న ఎన్. సంజీవ్ కుమార్, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో సేవలందిస్తున్న ఎస్.జి.టీ మోహమ్మద్ సలీమ్ ప్రధాన కార్యదర్శిగా, కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలు ఐక్యతా…
బోధన్ స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




