-
లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమే
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తన తప్పేంలేదని.. లై డిటెక్టర్ టెస్టుకైనా తాను సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. BRS రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సర్కార్కొన సాగుతోందని.. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. తాము మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో తనపై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంపై కేటీఆర్ చిట్ చాట్ లో…





