భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో ‘క్యాచ్ ది రైన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు (ఇంకుడు గుంతలు) నిర్మించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొని వర్షపు నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు…
మున్సిపల్ కార్యాలయంలో ‘క్యాచ్ ది రైన్’ కార్యక్రమం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




