-
ముఖ్య అతిథిగా హాజరైన చిరు
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించిన చిత్రం ‘స్పిరిట్’. ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఆదివారం మొదలైంది. ప్రారంభోత్సవానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘స్పిరిట్’ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇందులో ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. చిత్రంలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి ప్రముఖుల కీలక పాత్రలు ఉన్నాయి. సంగీత…

