భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకి భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మూవీ వచ్చిన పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ‘హుక్ స్టెప్’ సాంగ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కి చిరంజీవి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ‘హుక్ స్టెప్’ పాటతో…

