భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపుతుండటంతో సీఎం రాకపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే, కేవలం రూ. 100 కన్సల్టేషన్ ఫీజుతో సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి…