భారత్ సమాచార్, తిరుమల ;

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఎడు కొండల శ్రీనివాసుడిని జున్ 26వ తేదీన బుధవారం 77,332 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు నేడు వెల్లడించారు.మొత్తం 30,540 మంది సందర్శకులు భక్తితో స్వామి వారికి తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు. బుధవారం మాత్రమే స్వామి వారి హుండీకి రూ.4.38 కోట్ల నగదును భక్తులు కానుకలుగా సమర్పించారు. ప్రస్తుతం స్వామి వారి సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల…