భారత్ సమాచార్, ఖమ్మం జిల్లా: సైబర్ మోసగాళ్లు నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ లు, వెబ్ సైట్లు రూపొందించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెబుతూ పెట్టుబడిదారులను ఆకర్షించి మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద IPO (Initial Public Offering) వస్తుందంటూ తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని,“త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది” అంటూ వాట్సాప్. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్…
ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు: పోలీస్ కమిషనర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




