భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో దీక్ష మొదలైంది. అమరవీరుల స్థూపం వద్ద మేర కుల సంఘం నాయకుడు బాలరాజు దీక్ష చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోయిన్పల్లి ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్న నళిని ఆరోగ్యం విషమంగా ఉందని బాలరాజు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తరఫున…
మాజీ డీఎస్పీ నళినిని ఆదుకోవాలని భువనగిరిలో దీక్ష
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




