భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: 2006లో కన్నడ మూవీ ఐశ్వర్యలో టైటిల్ పాత్రలో నటించిన దీపికా పదుకొణె ఆ మరుసటి ఏడాది బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఓం శాంతి ఓం సినిమాలో షారుక్ ఖాన్ సరసన ద్విపాత్రా భినయం చేసింది. అప్పటి నుంచి కల్కి 2898 ఏడీ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన ఈ భామ.. కొన్ని సార్లు స్క్రిప్ట్ ఎంపికలో తప్పులు చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అభిప్రాయలు పంచుకున్న నటి.. కొన్ని ప్రాజెక్టులు కమర్షియల్ హిట్ కాకపోవచ్చని,…
తప్పు చేసిన..

