భారత్ సమాచార్, రాజకీయం : ఎన్నికల్లో గెలుపంటే అంతా ఈజీ కాదు.. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చొవాలంటే ఆడిపాడినంతా అలకన కాదు.. ఎమ్మెల్యే బరిలో నిల్చొవాలంటే ధనబలం, మంద బలంతో పాటు ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి అంతా బాగానే ఉన్నా
విజయానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుగా నిలువొచ్చు. వారికొచ్చే ఓట్లతో గెలుపు గుర్రాన్ని షెడ్ కు పంపే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. గతంలో ఇలా జరిగిన సందర్బాలు చాలానే ఉన్నాయి.  ఇండిపెండెంట్ల గుర్తులు ప్రధాన పార్టీల గుర్తులతో పోలి…