భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం ; ‘‘ సామాన్యుడి బతుకు దెబ్బ కంటే, జగన్ కు తగిలిన గులకరాయి దెబ్బ పెద్దదా..?’’ అంటూ జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరీ ఎన్నికల ప్రచార భేరీ సభలో ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత మాట్లాడుతూ… “దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ శ్రీశైలం శివుడికి మహా కుంభాబిషేకం విషయంలో రకరకాల మాటలు చెబుతున్నారన్నారు. ఆయన ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కడప ఒంటిమిట్ట రామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం…




