భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల ఫేజ్–1 పోలింగ్ నిర్వహణకు సంబంధించి నియమితులైన రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓ), పోలింగ్ ఆఫీసర్లు (పీవో)లకు నిర్వహిస్తున్న స్టేజి–2 శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి ఓటింగ్ ముగిసే వరకు పాటించాల్సిన విధానాలు, ఈవీఎంల నిర్వహణ, బ్యాలెట్…
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ హనుమంతరావు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




