భారత్ సమాచార్, అమరావతి ;

పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ అనే సంక్షేమ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుందని, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం…