భారత్ సమాచార్.నెట్, మెదక్: తూప్రాన్ పట్టణంలోని 14వ వార్డులో పేదల గృహ కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దుర్గం నగేష్, నాచారం దేవస్థానం చైర్మన్…





