భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: పలమనేరులోని స్థానిక బీజేసీ కళ్యాణ మండపంలో జరిగిన 15వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వాన పత్రికలు అందించడంలో ప్రధాన భూమిక పోషించిన గంగమ్మ ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ నరేష్ కు స్నేహితులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్ధన్ మాట్లాడుతూ… బాస్ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలో ఉన్న బలిజ కులస్తులకు ఆహ్వాన పత్రికతో పాటు క్యాలెండర్ ను కూడా పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ…