భారత్ సమాచార్, తిరుమల ;
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ అధికారులు తాజాగా ఒక శుభవార్తను అందించారు. 65 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులకు శుభవార్త. సీనియర్ సిటిజన్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శన ఏర్పాట్లు చేశారు. ఇందు కోసమే ప్రత్యేకంగా రెండు స్లాట్లను కేటాయించారు. ఒకటి ఉదయం 10 గంటలకు. మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఈ ఉచిత దర్శనం కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడీతో వయస్సును రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం…





