భారత్ సమాచార్ (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన దివంగత ఎల్తూరి ముత్తయ్య సంస్మరణ సభ ముత్తయ్య కుమారుడు పెద్దపల్లి సిపిఎం కార్యదర్శి, కవి, రచయిత ఎల్తూరి యాకయ్య ఆధ్వర్యంలో మేచరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలుగు అకాడమీ చైర్మన్ రిటైర్డ్ ప్రొ.డా.కూరపాటి వెంకటనారాయణ, స్థానిక సర్పంచి తూర్పాటి శంకరయ్య, మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సూర్ణం సోమయ్య, ప్రజాకవిజయరాజు, సిపిఎం నేతలు కా.ఎస్ వీరయ్య కా.జి రాములు, బొజ్జ భిక్షమయ్య, సర్పంచులు బాధావతు…
ఘనంగా ‘మాకూ చరిత్ర ఉంది’ పుస్తక ఆవిష్కరణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




