భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన నటి చాందిని చౌదరి ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని ఇటీవల పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో తాను ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు, కథ వినిపించిన సమయంలో ముద్దు (కిస్) సీన్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు. అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత, తన సినిమా క్రూ కూడా ప్రేక్షకాదరణ పొందడానికి అదే తరహా సన్నివేశాలను చేర్చాలని భావించిందని చెప్పారు.

 

ఆ సమయంలో దర్శకుడు ముద్దు…