భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: భారత ప్రధాని మోడీ ప్రజలకు పొదుపు మంత్రం వల్లిస్తూనే మరో పక్క ప్రజలపై భారం మోపే విధంగా పెట్రోల్, డీజిల్‌పై లీటరు రూ.3 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. పెంచిన ధరలకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్రప్రభుత్వం పర్మిషన్ లేకుండా పెట్రోలియం కంపెనీలు ఎన్నడైనా రెట్లు పెంచయా అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం…