భారత్ సమాచార్ , సినీ టాక్స్ : ప్రస్తుతం దేశమంతా డంకీ, సలార్ చిత్రాల మేనియా నడుస్తోంది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల గురించే సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. సలార్ మాస్ హీరోయిక్ మూవీ కావడంతో కాస్త కలెక్షన్లు అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే బహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడంతో సినిమాకు హైప్ బాగా వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ మూవీ మంచి…
హిరానీ, నీల్.. ఆ విషయంలో ఇద్దరూ తోపులే

