భారత్ సమాచార్,సినీ టాక్స్ : అలా చూడగానే మత్తు కురిపించే కళ్లు…కుర్రకారు మతులు పొగొట్టే అందంతో అప్పటి జనరేషన్ ను ఒక ఊపు ఊపేసింది ప్రముఖ నటి సిల్క్ స్మిత. హీరోలకు దీటుగ డ్యాన్స్ తో, హస్కీ వాయిస్ తో.. శృంగార తారగా సౌత్ ఇండస్ట్రీని ఏలిన తెలుగు అందం సిల్క్. ఐటం సాంగ్ అని ఇప్పుడు హంగామా చేస్తున్నారని కానీ.. ఇవి మన తెలుగు సినిమాల్లో 40 ఏళ్ల కిందనే స్టార్ట్ అయ్యాయి. ఈ పాటలకు సిల్క్ స్పెషలిస్ట్ యాక్టర్ అనే మరీ…