భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ వంటి చిత్రాలతో బలమైన ప్రభావం చూపిన నటి అదా శర్మ, తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆమె మాట్లాడుతూ, “ఆ సినిమాలు విడుదలైన తర్వాత నాకు పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయి. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు, మిగిలిన వారు మాత్రం నన్ను అభినందించారు. వాళ్లే నన్ను కాపాడారు” అని తెలిపారు.

 

తన కెరీర్‌ను గురించి చెప్పిన అదా, రిస్క్ ఉన్న పాత్రలు చేయడానికే తాను…