భారత్ సమాచార్, సినీ టాక్స్ : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు బిడ్డ శివాజీ. చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేకుండా హీరో సైడ్ క్యారెక్టర్లు వేసి హీరోగా మారారు. సినీ నటుడిగా శివాజీది క్లీన్ ఇమేజ్. కానీ ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకున్నాడో అప్పటి నుంచి అతడి మాటలు, చేష్టల ద్వారా వివాదస్పదుడిగా మారారు. మొదట్లో బీజేపీ, ఆ తర్వాత టీడీపీకి ఫుల్ సపోర్టివ్ గా నిలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వీర సైనికుడిగా పనిచేశారు. ‘‘ఆపరేషన్…