భారత్ సమాచార్, సినీ టాక్స్ : బహుబలి ఘన విజయాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియన్ లెవల్లోనే నిర్మిస్తున్నారు. దాదాపు అన్నీ భారీ బడ్జెట్ మూవీలే. బహుబలి తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి భారీ ప్రతిష్ఠాత్మక సినిమాలే వచ్చాయి. కానీ అవి ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు ఆడలేదు. కానీ డిసెంబర్ లో వచ్చిన ‘సలార్’ తో ప్రభాస్ తన ఫ్యాన్స్ లో ఆకలిని తీర్చాడు. ప్రభాస్ కటౌట్ కు…